ఈ వారం అద్భతం లో :డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు
అవును డబ్బు తో ఆనందాన్ని కొనవచ్చు
కావాలంటే క్రింది video ను చూడండి
అవును డబ్బు తో ఆనందాన్ని కొనవచ్చు
కావాలంటే క్రింది video ను చూడండి
ఈ video లోని వ్యక్తి 10000 రూపాయలు తీసుకొని కష్టపడి పనిచేసే వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ వస్తువులను
రూ||1000 లకు కొంటాడు ఉదాహరణకు ఒక టీ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి టీ తాగేసి రూ||1000 లు ఇస్తాడు
అప్పుడు వాళ్ళ ఆనందాన్ని అలాగా కొంటాడు
ఇప్పుడు చెప్పండి డబ్బుతో ఆనందాన్ని కొనచ్చా లేదా?
ఇది అద్భుతం కాదా?
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..