ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Wednesday, October 22

కొంత మంది మనుషుల్లారా?అందరికీ నష్టం...!మీకు కుడా!

కొంత మంది మనుషుల్లారా?
కల్తీ ఎందుకు చేస్తున్నారు?

పప్పు లో,ఉప్పులో
పూలల్లో,పండ్లల్లో ,పసుపు లో,కారం లో,మిరం లో,చెక్కర లో
బియ్యం లో ,సగ్గు బియ్యంలో
తినే రవ్వలో
పాలల్లో,నీళ్ళ లో,నూనే లో
చింత పండులో,ఔషదం లో ,
వస్తువులలో
మనుషుల్లో,మనస్సుల్లో
భావంలో ,కావ్యం లో
గీతం లో,సంగీతంలో
బంధం లో ,అనుబంధంలో...ఒకటేమిటి అన్నిట్లో కల్తీ...!
మనసుల్లో కల్తీ ఉంటే ఉన్నోడీకే నష్టం
కానీ ఆహారపదార్తాల్లో కల్తీ వల్ల అందరికీ నష్టం...!మీకు కుడా!
(దయ చేసి డబ్బుల కోసం కల్తీ లు చెయ్యకండి,డబ్బులు సంపాదించాలంటే చాలా మంచి మార్గాలున్నాయి)



2 comments:

  1. మన ఆలోచనలను కూడా కల్తీ చెయ్యటానికి, మీరన్న ఆ కొంతమంది మనుషులే, పార్టీలు కూడా పెట్టుకుని చెయ్యకూడని పన్లు చేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ కి thanks అండీ.

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..