వీదిలో పిల్లలు ఆడుకుంటున్నారు ...
సుబ్బు గాడు దొంగ ...వస్తున్నాడు
నన్నుపరుగెడుతూ... అవుట్ చెయ్యాలి
నన్ను అవుట్ చేసాడు సుబ్బు గాడు...
ఇప్పుడు దొంగ నేను కావాలి, కాని నాకు దొంగ రావడం ఇష్టం లేదు...
అందుకే నేను అవుట్ కాలేదు అని చెప్పను...
అంతే ఆటలో గొడవ స్టార్ట్ అయ్యింది...
ఇద్ద్దరం కొట్టుకుంటున్నాము..
అంతలో మా అక్క వచ్చింది...
మా ఇద్దరినీ గొడవ ఆపడానికి ప్రయత్నించింది..
అంతే...
ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం
Monday, July 11
Sunday, July 5
నాకేం కావాలో తెలియడం లేదు..!

ఏది కావాలో ఏది వద్దో ?
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ?
ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ?
ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ?
ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ?
ఏమనాలో ఏమనకూడదో ?
ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ?
ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ?
ఎందరు నాతో వస్తారో ఎందరు రారో ?
అని భయపడితే ....జీవించడమే భారంగా...
Saturday, June 20
ప్రేమశాతం:ఒక చిన్న పాప -ఒక నాన్న

ఒక చిన్న పాప తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి
చాలా చాలా ఎదురుచూస్తోంది...
మాటి మాటి కి ఇంటి door వద్దకు వెళ్లి మల్లి లోపలకి వచ్చి clock వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది...
వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఏఎ రోజు కాళ్ళు ఒక చోట నిలబడడం లేదు ...
అని అనుకుంటూ...
Tuesday, May 26
ఆనందమా నీ వెల ఎంత ?

నేను మొన్న మా మేన కోడలి బర్త్ డే కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ....
అక్కడ గ్రాండ్ గానే బర్త్ డే జరిగింది ... డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు...
చుట్టూ పక్కల జనాలు ,చుట్టాలు...ఫ్రెండ్స్..అందరూ...వచ్చారు ..
బల్లూన్స్...ఫ్లవర్స్ ...స్టేజి ....పిల్లలతోకోలహలం
డాన్స్ ప్రోగ్రామ్స్...etc
గిఫ్ట్స్...
Monday, May 4
ప్రేమ మార్గం బౌద్ధ మార్గం

సిద్ధార్థుడు క్షత్రియుడు అయినప్పటికీ ఆ కాలం లో ఉండే సామాజిక వర్ణ వ్యవస్థను ...మూడాచారాలను...అనైతిక ధర్మాలను చూడలేక వదిలి పెట్టడం వల్లే సామాజిక అంతరాలు తొలగిపోతాయని ,అన్ని అప నమ్మకాలను వదిలేసి తపస్సు చేయడం ఆరంభించి ఇప్పుడున్న బుద్ధ గయ వద్దగల బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు తన బోధనలో...
Tuesday, April 21
పక్కోడి జీవితం -పండగ

నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను...
పైకి మాత్రం అలాగా కనపడను..?
ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ...
అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు
వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తాను వెయిట్ చెయ్యు అని వెళ్ళిపోయాడు
ఫోన్...
Thursday, April 9
bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!

ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను
క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు
దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని
వాడిని అడిగితే వాడు కూడా సేమ్ డైలాగ్..నా ఇగో హర్ట్...